మంగళవారం, మార్చి 19, 2024
Homeహెల్త్Chia Seeds In Telugu | chia seeds ఉపయోగాలు తెలిస్తే ఆచర్యపోతారు

Chia Seeds In Telugu | chia seeds ఉపయోగాలు తెలిస్తే ఆచర్యపోతారు

Chia Seeds In Telugu : వీటిలో Chia Seeds / Basil Seeds అనే రెండు రకాలుగా ఉంటాయి. అయితే ఈ చియా విత్తనాలు తులసికి చెందిన జాతి అంటే రెండు ఒకటే జాతి. ఇక Basil Seeds అంటే సబ్జా విత్తనాలు అని పిలుస్తారు.

అయితే చాలా చోట్ల రెంటినీ ఒకే విధంగా ఉపయోగిస్తారు. వీటిలో ఆకులు వేరు వేరుగా ఉంటాయి. ఈ గింజల్లో పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. జిగురులా ఉండే ఈ చియా/ సబ్జా గింజల్లో బోలెడు  ఔషధ గుణాలు ఉంటాయి.

దీనిలో ఉన్న ముఖ్య గుణం ఏమిటంటే శరీరంలో ఉన్న అతి వేడినీ తగ్గిస్తుంది అంతేకాక వీటి వాడకం నేటి రోజుల్లో చాలా అధికంగా పెరిగింది. అయితే ఇప్పుడు ఈ చియా విత్తనాల డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

Chia Seeds Health Drink ఎలా తయారు చెసుకూవాలి 

ఒక గ్లాసి మంచి నీటిలో chia seeds ను వేసి ఒక అర్ధ గంట వాటిని అలాగా నానబెట్టాలి. అరగంట ఆ గ్లాస్ లో ఉన్న నీళ్ళు జెల్ లా తయారవుతాయి అప్పుడు దానిలో ½ చెంచా ఒక స్పూన్ నిమ్మకాయ రసం, ½ చెంచా తేనె లేదా పంచదార కలపాలి. డయాబెటీస్ ఉన్నవారు ఈ తేనె లేదా పంచదార వేయరాదు. తరువాత ఒక స్పూన్ షర్బత్ కలపి విత్హనాలు కొంచెం ఉబ్బిన తరువాత తీసుకోవాలి.

  1. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల శరీరం కాంతి వంతంగా తయారవుతుంది. అంతేకాక ఎముకులను గట్టిగా మారుస్తుంది. chia seeds ఫైబర్ అదిక మొత్తం లో ఉంటుంది.  
  2. అంతేకాక శరీరం లూజ్ గా ఉన్నవారు దీనిని వాడడం వళ్ళ బిగువైన శరీరం మీ సొంతం అవుతుంది 
  3.  ఇక కొలస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా ఉపయోగపడుతుంది. వీటిని రోజూ వాడడం వల్ల శరీర ఉష్నోగ్రతను కంట్రోల్ చేస్తుంది.
  4.  చియా విత్తనాలలో పీచు పదార్ధం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థను  ఎప్పుడూ క్రమబద్ద పరుస్తుంది.

chia seeds ఎవరు తీసుకోకూడదు

  1. వీటిని ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు మరియు డెలివరీ అయ్యి చంటి పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు దీనిని వాడకూడదు.
  2.  శరీరానికి చియా విత్తనాలు పడని వారు వీటిని తీసుకోకూడదు. దీనివల్ల శరీరంపై దురదలు వచ్చే అవకాసం ఉంటుంది.
  3. chia seeds తీసుకోవడం వల్ల వాటిలో ఒమేగా 3ఫ్యాటీ ఆసిడ్స్ ఉండడం రక్తాన్ని పలచగా చేస్తుంది దీనితో బ్లడ్ ప్రేజర్ తగ్గే అవకాశాలుంటాయి.
  4.  అధిక ఫైబర్ చియా విత్తనాలలో ఉండడం వల్ల వీటిని ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.
  5. పొడి chia seeds నోట్లో వేసుకుని మంచి నీళ్ళు తాగకూడదు దీనివల్ల మనం తీసుకునే ఆహార నాళం పూడుకుపోయే చాన్స్ ఉంటుంది. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలు మరియు వృద్దులు ఈ విధంగా చేయకూడదు.

Basil Seeds Health Drink ఎలా తయారు చెసుకూవాలి 

పైన చెప్పిన విధంగానే దీనిని తయారు చేసుకోవాలి కాకపోతే సబ్జా గింజల నీళ్లలో నిమ్మరసానికి బదులు దాల్చిన చెక్క పౌడెర్ 1/2 టీస్పూన్, 1/2టీ స్పూన్ తేనే కలుపుకోవాలి.

ముఖ్యంగా ఈ Sabja Seeds ల్లో మహిళలకు కావల్సిన ఫోలేట్ తో పాటు అందాన్ని ఇనుమడింపజేసే విటమిన్ “ఇ”  కూడా  ఇందులో లభిస్తుంది. ఈ  గింజలు నీటిలో నానబెట్టి తాగితే తలనొప్పి, మైగ్రేన్ లాంటి నొప్పులు దూరం అవడమే కాకుండా మానసిక ప్రశాంతత కలుగుతుంది.

వీటిని వంట పదార్ధాలలో వాడడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. మల బద్ధకం లాంటి సమస్యలు కూడా దూరమవుతాయి. శరీరంలో మలినాలని తొలగించడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది…

దీంతో మీకు అందం ఆరోగ్యం  మీ సొంతం అవుతాయి. ఈ Sabja Seeds తగు మోతాదులో మాత్రమె తీసుకోవాలి వీటిని వాడేటప్పుడు చిన్నపిల్లలు, గర్బిణీ స్త్రీలు డాక్టర్ సూచనల మేరకు మాత్రమె వీటిని వాడాలి.

Chia Seeds FAQ In Telugu

Q. 1 బరువు తగ్గడానికి Chia Seeds ఎలా ఉపయోగపడతాయి?

అధిక బరువు ఉన్నవారు ఈ చియా గింజల పానియం తీసుకోవడం వళ్ళ 10 రోజుల్లోనే 3 నుండి 4 కిలోల బరువును తగ్గిస్తుంది. అంతేకాక మన శరీరంలో పేరుకుపోయి ఉన్న బెల్లీ  ఫ్యాట్ ను క్రమంగా కరిగిస్తుంది.

Q. 2 Chia Seeds తో హెయిర్ గ్రోత్ ఎలా?

Chia Seeds లో ఐరన్,ఒమేగా -3, యాంటీ ఆక్షిడెంట్స్, ప్రోటీన్స్, విటమిన్-కె ఉండడం వాళ్ళ ఇవి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. హెయిర్ డ్రై అవ్వకుండా చూస్తుంది. చాలా మందికి ఎక్కువగా జుట్టు చివర్ల చిట్లే సమస్య ఉంటుంది.

అలాంటి వారికి జుట్లు చిట్లే సమస్యని నివారింఛి తేమగా ఉంచుతుంది. Chia Seeds లో కోలాజిన్ అదికంగా ఉండడం వల్ల రాలే జుట్టుని అరికడుతుంది. అంతేకాక జుట్టు పెరగడం ఆగిపోయిన వాళ్లకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

Q. 3 చియా విత్తనాల వల్ల చర్మానికి కలిగే ఉపయోగాలు?

Chia Seeds లో ఉండే న్యూట్రియన్స్, యాంటీ ఆక్షిడెంట్స్ వాళ్ళ స్కిన్ గ్లో గా మరియు డ్రై స్కిన్ తేమగా ఉండేటట్లు చూస్తుంది.

Q. 4 మలబద్దకం తగ్గించడంలో చియా సీడ్స్ పాత్ర ?

మల బద్ధకం నివారణలో Chia Seeds ల పాత్ర అమోగం చియా విత్తనాలు తీసుకోవడం వల్ల ప్రేగులను సుద్ది చేసి జీర్ణ వ్యవస్థను క్రమబద్దీకరిస్తుంది. అంతే కాక ఎసిడిటీ ని తగ్గించి మలబద్దకం సమస్య లేకుండా చేస్తుంది.

Q. 5 చియా సీడ్స్ తో నడుము నొప్పి దూరం?

చియా సీడ్స్ యాంటీ ఇంప్లమేటరీ ప్రోపర్టీస్ ఉండడం వల్ల వీటిని  తీసుకున్న వాళ్లకు నడుంనొప్పి , నడుం వాపు లను తగ్గిస్తుంది.

Q. 6 Chia Seeds Juice ఏటైం లో తాగాలి?

ఈ జ్యూస్ ని ఉదయం ఖాళీ కడుపున త్రాగాలి ఈ జ్యూస్ తాగిన ఒక గంట వరకూ ఏమీ తినకూడదు. ఈ జ్యూస్ ను రోజు మొత్తం లో మూడు సార్లు తాగాలి. అంతే కాక రాత్రి భోజనం తరువాత ఒక గంట ఆగి ఈ నీళ్ళను త్రాగాలి.

వల్ల ఉదయానికి శరీరంలో ఉన్న వ్యర్ధాలు, మళినాలు మొత్తం బయటకి వచ్చేస్తాయి. ప్రతీ ఒక్కరూ రోజూ త్రాగే కూల్ డ్రింక్స్ స్థానంలో చియా విత్తనాలలో నీళ్ళు చేర్చుకవడం శరీరానిక చాలా ప్రయోజనాలు ఉంటాయి.

Final Word 

పైన తెలిపిన విషయాలు కేవలం విషయ పరిజ్ఞానం కొరకు మత్రమే దయచేసి వీటిని వాడేవారు వైద్య నిపులను సంప్రదించిన తరివాత మాత్రమె వాడవలెను. 

 

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular