శుక్రవారం, మార్చి 29, 2024
Homeఅంతర్జాతీయంచైనాకు చావు దెబ్బ.... చైనా వైపు 40 మంది మృతి

చైనాకు చావు దెబ్బ…. చైనా వైపు 40 మంది మృతి

గాల్వాన్ లోయ వద్ధ భారత్ – చైనా జవాన్ల మద్య జరిగిన బీకర గర్షణలో 20 మంది వరకూ భారత జవాన్లు అమరులయ్యారు. అయితే ఈ ఘర్షణను మొదటగా చైనా ఆర్మీ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భారత అధికారులూ మరియూ జవాన్లూ భారత భూభాగంలో ఎప్పటిలాగే గస్తీ నిర్వహిస్తున్న వేల చైనా వెనక్కి వెల్తునట్లు కపటనాటకాలు ఆడి మళ్ళీ ఎత్తైన గాల్వాన్ కొండప్రాంతాలపై నుండి చైనా.. భారత జవాన్లపై రాళ్ళతో దాడిచేసారు.

అయితే భారత్ ఆర్మీ సైతం చైనా పై సింహాల్లా గర్జించి సుమారు 35 మంది చైనా ఆర్మీ జవాన్లను అంతమందిచారని వార్త ఇప్పుడే బయటికి వస్తోంది. అమెరికాకు చెందిన ఇంటెలిజెన్స్ అదికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే నేషనల్ మీడియా మాత్రం 43మంది చైనా ఆర్మీ జవాన్లు మరణించారని తమ నివేదికలో వెల్లడించింది. చనిపోయిన వారిలో చైనా సీనియర్ అదికారులు సైతం ఎక్కువగానే ఉన్నట్లు తెలిపింది.

ఈ దాడిలో 20 మంది భారత జవాన్లు భారత భూబాగాన్ని కాపాడటం కోసం వారి ప్రాణాలు అర్పించారు. ప్రస్తుతం చైనా గాల్వాన్ ప్రాంతం మొత్తం తమదేనని వాదిస్తుంది. ఈ గర్షణ విషయంలో భారత మాత్రం చైనా ఎటువంటి దాడికి పాల్పడినా దానికి సిద్దంగా మన జవాన్ల మనోదైర్యం నశించకుండా ఉండేందుకు వారికి పూర్తి స్వేఛ్చ ఇచ్చారని తెలుస్తోంది.

Also read…

WhatsApp Group Join Now
- Advertisment -

Most Popular